ఏ విషయాన్ని అయినా మనం 20 సార్లు ప్రాక్టీస్ చేస్తే అందులో మనం నిష్ణాతులవుతాం అనేది ఒక నిరూపించబడిన టువంటి సత్యం అందుకే మీరు ప్రతి టాపిక్ ని 20 సార్లు చదివినట్లయితే ఆ సబ్జెక్ట్ క్లియర్ గా అర్థం అవుతుంది మరి పరీక్ష రాసేటప్పుడు అది కరెక్ట్ గా రాస్తున్నారా లేదా అన్న విషయం తెలుస్తుంది అందుకే దయచేసి ఈ వీడియో ప్లే అవుతున్నప్పుడు అక్షరాలను కూడా చూస్తూ వినండి మీకు చాలా బాగా అర్థమవుతుంది.
No comments:
Post a Comment